ఆఫీస్ ఫైల్స్ పాస్వర్డ్స్ రికవర్ చేయడానికి బెస్ట్ యుటిలిటీ

చాలామంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో డాక్యుమెంట్స్, ఎక్సెల్ షీట్స్ తయారు చేసి పాస్వర్డ్ సెట్ చేస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత అవసరమయినపుడు ఆ ఫైల్ ఓపన్ చేసే సమయానికి పాస్వర్డ్ మర్చిపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఈ సాఫ్ట్వేర్ ఒక వరం లాంటిది. దీని ద్వారా *.xls, *.ppt, *.mdb, *.doc and Office 2007 formats files లలో దేన్నైనా సరే మర్చిపోయిన పాస్వర్డ్ ను రికవర్ చేసి మల్లీ మీ ఫైల్ ను ఓపెన్ చేస్కోవచ్చు.

Download from MahiGrafix Forumsఇందులోని ఫీచర్స్:
· Recover the lost or forgotten password quickly.
· Recover read-only passwords for Microsoft Office Word.
· Recover read-only passwords for Microsoft Office Excel.
· Recover read-only passwords for Microsoft Office PowerPoint.
· Recover read-only passwords for Microsoft Office Access.
· User-friendly interface.

Comments :

0 comments to “ఆఫీస్ ఫైల్స్ పాస్వర్డ్స్ రికవర్ చేయడానికి బెస్ట్ యుటిలిటీ”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments