మొబైల్ IMEI నంబర్ అంటే ఏమిటి? మీ మొబైల్ IMEI వివరాలను తెలుసుకోవడం ఎలా?

http://mahigrafix.com/forums/showthread.php?tid=1636

మొబైల్ బాడీ మీద ప్రింట్ చేయబడి ఉండే ఈ IMEI (International Mobile Equipment Identity) నంబర్ GSM మరియు CDMA నెట్ వర్క్ ల మీద పని చేసే ప్రతి మొబైల్/డివైజ్ లలో ఉండే SIM CARD లను గుర్తించడానికి ఒక 15 డిజిట్ నం. యునిక్యూ కోడ్ ను కలిగి ఉంటుంది. దీనినే IMEI నం. అంటారు. మొబైల్ లో *#06# అని టైప్ చేయడం ద్వారా ఆ మొబైల్ యొక్క IMEI ను కనుగొనవచ్చు.

ఈ నం. నాలుగు గ్రూపులుగా విభజించబడి ఉంటుంది. అయినప్పటికీ ఈ నాలుగు గ్రూపుల నంబర్స్ అన్నీ కలిపి ఒకే లాంగ్ సీక్వెన్స్ లో మనకు కనిపిస్తుంది. IMEI నం. యొక్క ఫార్మాట్ క్రింది విధంగా ఉంటుంది.

ABCDEF - GH -IJKLMN - O

ఇందులో మొదటి గ్రూప్ ను TAC(TYPE ALLOCATION CODE) గా పిలుస్తారు. ఈ గ్రూప్ లోని మొదటి రెండు(AB) డిజిట్స్ తో మొబైల్ యొక్క బాడీని ఐడెంటి ఫై చేయగలము మరియు ఆ మొబైల్ ను తయారు చేసిన దేశం కు ఎలాంటి TAC అప్రూవ్ చేయబడింది తెలుసుకోగలము. మరియు మిగిలిన నాలుగు డిజిట్స్(CDEF) ద్వారా ఆ మొబైల్ యొక్క మోడల్ నం. కనుక్కోగలము.

రెండవ గ్రూప్ లోని(GH) కోడ్ FAC (FINAL ASSEMBLY CODE) ను తెలియజేస్తుంది. ఈ కోడ్ ద్వారా ఆ మొబైల్ ఫోన్ మాన్యుపాక్చర్ యొక్క వివరాలను తెలియజేస్తుంది.

మూడవ గ్రూప్ లోని డిజిట్స్ (IJKLMN) ఆ మొబైల్ ఫోన్ యొక్క సీరియల్ నం.ను తెలుపుతుంది.

నాలుగో గ్రూప్ డిజిట్ (O)Check sum Digit ను తెలియజేస్తుంది.

Read Remaining from Mahigrafix Forums


Comments :

0 comments to “మొబైల్ IMEI నంబర్ అంటే ఏమిటి? మీ మొబైల్ IMEI వివరాలను తెలుసుకోవడం ఎలా?”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments