Office 2007 కన్ఫ్యూజ్ గా ఉందా? అయితే 2007 క్లాసిక్ మెనూను ఇన్స్టాల్ చేస్కోండి.

అప్పటివరకూ ఆఫీస్ 2003/xp ని ఉపయోగించే వారు షడన్ గా ఆఫీస్ 2007 ఉపయోగించడానికి ట్రై చేస్తే అందులోని మెనూస్ అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటారు. "అనవసరంగా ఆఫీస్ 2007 ఇన్స్టాల్ చేశామే...ఇంతకు ముందు వెర్సనే బాగుండేది" అని చాలామంది బాధ పడుతుంటారు. మరి అలాంటి వాళ్లకోసమే ఈ 2007 క్లాసిక్ మెనూ...దీన్ని ఇన్స్టాల్ చేస్కుంటే ఆఫీస్ 2007 లోనే మీకు కావలసిన ఓల్డ్ వెర్షన్ మెనూలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆఫీస్ 2007 ను uninstall చేయకుండా అందులోనే old version menus ఓపెన్ చేస్కొని 2007 నే వాడుకోవచ్చు.




Download Full from Mahigrafix Forums

Comments :

0 comments to “Office 2007 కన్ఫ్యూజ్ గా ఉందా? అయితే 2007 క్లాసిక్ మెనూను ఇన్స్టాల్ చేస్కోండి.”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments