సులభంగా professional 3d titles తయారు చేస్కోవడానికి బెస్ట్ సాఫ్ట్వేర్

ఈ క్రింది యానిమేషన్ గమనించారా? ఎలా ఉంది?

చేయడం చాలా కష్టమనుకుంటున్నారు కదూ?
కానే కాదండీ ఈ సాఫ్ట్వేర్ తో ఒకే ఒక్క నిముషంలో దీన్ని తయారు చేయగలము.

ఇలా మీరు 3డీ టైటిల్ యానిమేష్ తయారు చేస్కొని వీడియో ఫైల్ గా గాని, gif animation గా గాని సేవ్ చేయవచ్చు.

లింక్: http://mahigrafix.com/forums/showthread.php?tid=1845

Comments :

0 comments to “సులభంగా professional 3d titles తయారు చేస్కోవడానికి బెస్ట్ సాఫ్ట్వేర్”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments