Text Effects In Ms-Word

Ms-Word లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం. ఈ క్రింద కనిపిస్తున్న ఎఫెక్ట్స్ Ms-Word 2003 లో డీఫాల్ట్ గా ఇచ్చినవి.

Blinking Background


Las Vegas Lights


Marching Black Ants


Marching Red Ants


Marching Red Ants


Sparkle Text
పై విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి ముందుగా టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి. తర్వాత Ctrl+D ని ప్రెస్ చేసి Font డైలాగ్ బాక్స్ లో Text Effects ట్యాబ్ ను క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ ను అప్లై చేయండి.
Comments :

0 comments to “Text Effects In Ms-Word”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments