All you need (Audio Tools & Media Players)

Audio Tools


1. కంప్యూటర్లోని అన్నీ mp3 ఫైళ్లను వెతికి పెట్టి డేటాబేస్ తయారు చేయాడానికి MP3_Collector_Pro (size: 8.85mb)

కంప్యూటర్లో విడి విడిగా ఎక్కడెక్కడో ఉన్న ఆడియో ఫైల్స్ ను వెతికి ఒక డేటాబేస్ తయారు చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది.
దీనినుపయోగించి మీకు నచ్చిన పాటలను కేటగిరీ వైజ్ గా అనేక ఆడియో డేటాబేస్ లు తయారు చేయవచ్చు.
అంతే కాకుండా ఒక ఆడియో ఫైల్ అన్నీ ఆడియో ఫైల్స్ గానీ ఒకే సారీ రీనేమ్ చేయడం, మరియు ట్యాగ్స్ ఎడిటింగ్ చేయడం, కావలసిన పాటలను సులభంగా వెతకడం
లాంటి ఫీచర్స్ ను ఈ సాఫ్ట్వేర్ ద్వారా పొందవచ్చు.
Download Full from MahiGrafix Forums

2. mp3 ఫైల్ ను ముక్కలుగా కట్ చేయడానికి మరియు జాయిన్ చేయడానికి MP3 Cutter Joiner (size: 3mb)

mp3 ఆడియోలో మనకు కావలసిన భాగం వరకే కట్ చేసి సేవ్ చేయడానికి
మరియు అనేక mp3 ఆడియో ఫైళ్లను జాయిన్ చేసి ఒకే ట్రాక్ గా మార్చడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది.
Download Full from MahiGrafix Forums

3. ఆడియో ఫైల్ యొక్క వాల్యూమ్ లెవెల్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి Sound_Normalizer (size: 6mb)

వాల్యూమ్ లెవెల్ తక్కువగా ఉన్న ఆడియో ఫైల్స్ కు రిగైన్ చేయడం ద్వారా సౌండ్ క్వాలిటీ పెంచడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది.
ఒక సారి అనేక ఆడియో ఫైల్స్ కు లెవెల్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి ఇందులో బ్యాచ్ ప్రాసెసింగ్ యుటిలిటీ కూడా కలదు.
లెఫ్ట్ మరియు రైట్ ఛానల్స్ ను వేరు చేసి విడి విడిగా ఇందులో లెవెల్ కంట్రోలింగ్ చేయవచ్చు.
Download Full from MahiGrafix Forums

4. అన్నీ రకాల మీడియా ఫైళ్లలోని ఆడియోని మాత్రమే mp3 గా కన్వర్ట్ చేయడానికి AimOne All to MP3 Converter 1.61 Portable (size: 1.5mb)

వీడియో ఫైళ్లలో ఉన్న ఆడియోను ఎక్స్ట్రాక్ట్ చేసి mp3 ఆడియోగా కన్వర్ట్ చేయడానికి
మరియు ఇతర ఫార్మాట్స్ లో ఉన్న ఆడియోను mp3 ఆడియోగా కన్వర్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది.
Download Full from MahiGrafix Forums

5. కొన్ని మొబైల్స్ లో రికార్డింగ్ చేసిన ఆడియో (AMR ఫార్మాట్ )ను Mp3 గా కన్వర్ట్ చేయడానికి Allok MP3 to AMR Converter (size: 3.8mb)
ఈ సాఫ్ట్వేర్ ద్వారా MP3, MP2, MPA, MPEG, MPG, MPEG-1, MPEG-2,WAV,AC3,WMA, MWV,
ASF, ASX,RM, RA, RAM, RMVB, OGG, OGM,MOV,
QT, M4V, MP4, M4A, AAC, AMR, 3GP, 3GP2,
AVI, DivX, Xvid, MPEG-4, VCD,SVCD,VOB, MKV లను
AMR,AAC,AC3,M4A,MP2, MP3, OGG, WAV లుగా కన్వర్ట్ చేయవచ్చును.
Download Full from MahiGrafix Forums

6. భారీ సైజ్ లో ఉన్న mp3 ఫైల్స్ ను క్వాలిటీ లాస్ కాకుండా అతి తక్కువ సైజ్ లోకి మార్చడానికి Mp3 To Ringtone Gold v5.02 (size: 6.6mb)
ఒకే సారి అనేక ఆడియో ఫైళ్లను కన్వర్ట్ చేయడానికి మరియు mp3 ని రీసైజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది.
మొబైల్ లో పాటలు వినేవారికి తక్కువ మెమొరీలో ఎక్కువ పాటలు లోడ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ద్వారా రీసైజ్ చేసి లోడ్ చేస్తుంటారు.
Download Full from MahiGrafix Forums

7. ఆడియోను ఎడిట్ చేయడానికి, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడానికి Sony Sound Forge Pro 10.0 (Size: 175 Mb)
ఆడియో ప్రొపెషనల్స్ కు ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేయడానికి, మరియు రికార్డింగ్ , ఆడియో సీడీ మేకింగ్ , మ్యూజిక్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఇందులో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి.


MEDIA PLAYERS



8. QT and MOV ఫార్మాట్ల మీడియా ఫైళ్లను ప్లే చేయడానికి QuickTime Pro 7.64.17.73 (size: 31.1mb)

QT మరియు MOV ఫార్మాట్ల వీడియోలను ప్లే చేయడానికి మరియు ఇతర ఫార్మాట్ల నుండి మూవీ ఫార్మాట్ లోకి సేవ్ చేయడానికి, పాడ్ కాస్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన ఆడియోను రికార్డింగ్ చేయడానికి,
ఐపాడ్ కు కావలసిన వీడియోను క్రియేట్ చేయడానికి ఈ ప్లేయర్ ఉపయోగపడుతుంది.
Download Full from MahiGrafix Forums

9. రియల్ మీడియా ఫైళ్లను ప్లే చేసే Real Player Plus 11.0.5 (size: 12.7mb)

అన్నీ రకాల మీడియా ఫైళ్లను రియల్ ప్లేయర్ ప్లే చేయగలుగుతుంది.
ఇంటర్పెట్ ద్వారా మీడియా ఫైళ్లను డౌన్లోడ్ చేయడానికి, మరియు ప్రపంచంలోని 3200 రేడియో స్టేషన్స్ పైగా రియల్ ప్లేయర్ ద్వారా విని ఆనందించవచ్చు.
ఆడియో ను రిప్ చేయడానికి మరియు బర్న్ చేయడానికి ఎన్ కోడింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
Download Full from MahiGrafix Forums

10. ఆడియో మరియు వీడియో ఫైళ్లను ప్లే చేసే Winamp Pro (size: 10.5mb)

అన్నీ రకాల ఆడియో మరియు వీడియో ఫైళ్లను ప్లే చేయడానికి Winamp Pro ఉపయోగపడుతుంది.

5.1 ఆడియో కార్డ్స్ ఉపయోగించే వారికి Winamp Pro ద్వారా అధిక క్వాలిటీతో ఆడియోను ప్లే చేయగలుగుతుంది.
అంతేకాకుండా ప్లేయర్ రూపురేఖలను మార్చడానికి వేలకు పైగా స్కిన్స్ లభిస్తున్నాయి
దీని ద్వారా ఫాస్ట్ ఆడియో రిప్పింగ్ మరియు ఎన్ కోడింగ్ చేయవచ్చు.
Download Full from MahiGrafix Forums

11. డీవీడీ మూవీలను HD Movieలను ప్లే చేయడానికి PowerDVD9 (size: 220mb)

అనేక లాంగ్వేజ్ ఆడియోలను కలిగి ఉన్న సినిమా డీవీడీలను ప్లే చేయడానికి మనకు నచ్చిన లాంగ్వేజ్ ను మరియు టైటిల్స్ ను సులభంగా మార్చుకోవడానికి
ఈ ప్లేయర్ ఉపయోగపడుతుంది.
Download Full from MahiGrafix Forums







Comments :

0 comments to “All you need (Audio Tools & Media Players)”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments