ఫైర్ ఫాక్స్ ను సులభంగా ఉపయోగించడానికి కొన్ని చిట్కాలుకీబోర్డ్ షార్ట్ కట్స్:

Spacebar (పేజిని క్రిందికి జరపడానికి)
Shift-Spacebar (పేజిని పైకి జరపడానికి)
Ctrl+F (పేజిలో మనకు కావలసిన పదాలను సులభంగా వెతకడానికి)
Alt-N (తరువాతి పదాన్ని వెతకడానికి)
Ctrl+D (నచ్చిన అంశాన్ని బుక్ మార్క్ గా చేయడానికి)
Ctrl+T (కొత్త ట్యాబ్ ను ఓపెన్ చేయడానికి)
Ctrl+L or F6 (అడ్రస్ బార్ లోకి వెళ్లడానికి)
Ctrl++ (పేజి సైజ్ ను పెంచడానికి)
Ctrl+- (పేజి సైజ్ ను తగ్గించడానికి)
Ctrl+W (ట్యాబ్ ను క్లోజ్ చేయడానికి)
F5 (పేజిని రీలోడ్ చేయడానకి)
Alt+Home (హోమ్ పేజికి వెళ్లడానికి)

వెబ్సైట్ అడ్రస్ కు ముందు భాగాన www , అడ్రస్ తర్వాత .com, .org, .net ఆటోమేటిక్ గా ఫిల్ కావడానికి ఈ క్రింది విధంగా చేయండి.

అంటే బ్రౌజర్ లో http://www.mahigrafix.com అని పూర్తిగా టైప్ చేయనవసరంలేకుండా కేవలం mahigrafix అని టైప్ చేసి
.com అయితే Ctrl+Enter
.net అయితే Shift-Enter
.org అయితే Ctrl+Shift+Enter
లను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

Comments :

0 comments to “ఫైర్ ఫాక్స్ ను సులభంగా ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments