Complete free professional website registration & making


ఉచితంగా వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కు ఎన్నో సర్వీసులు లభిస్తున్నాయి. నేను చూసిన  అన్నింటిలో కొంచెం బెటర్ సర్వీస్  అందిస్తున్న సైట్స్ నుపయోగించి ఈ ట్యుటోరియల్ తయారు చేయడం జరిగింది. (కానీ ఎప్పటికైనా ఉచితంగా లభించే సర్వీసులతో ప్రమాదమే. ఎప్పటికపుడు డేటాబేస్ బ్యాకప్ తీస్కోవడం మంచిది. ప్రొపెషనల్ గా వెబ్సైట్ ప్రారంభించాలనుకుంటే తక్కువ ధరలో http://www.heroehost.com/ వారందించే హోస్టింగ్ సర్వీసును పొందడం ఉత్తమం.) మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును బట్టి క్రింది ట్యుటోరియల్ ఓపెన్ అవడానికి కొంచెం సమయం పట్టవచ్చు.గమనిక: ఈ ఫైల్ ఓపెన్ కావాలంటే మీ కంప్యూటర్ లో flash player ఇన్స్టాల్ అయివుండాలి.
పూర్తి పోస్టును http://mahigrafix.com/forums/showthread.php?tid=2295 లో చదువగలరు.



Comments :

0 comments to “Complete free professional website registration & making”

Post a Comment

widget

 

Recent Posts

Web Counters Blog Directory Blog Directory & Search engine Blog Directory by Blog Flux Visit blogadda.com to discover Indian blogs

Recent Comments